మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే కూరగాయలలో మిర్చి కూడా ఒకటి.. అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు