Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం…
Earthquake: దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. చిలీ, అర్జెంటీనా దక్షిన తీరాలను బలమైన భూకంపం శుక్రవారం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరో రెండు భూ ప్రకంపనలు రికార్డ్ అయినట్లు తెలిపింది.
అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. అనుకున్న సమయానికి విమానం ఎక్కే టైంలో సిబ్బంది అడ్డుకోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే చేతికందిన సుత్తిని తీసుకుని టీవీ స్క్రీన్లు ధ్వంసం చేశాడు
Chile : దక్షిణ అమెరికాలోని చిన్న దేశమైన చిలీ ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగనున్న అమెరికా అతిపెద్ద ఏరోస్పేస్ ఫెయిర్‌లో ఇజ్రాయెల్ కంపెనీలు పాల్గొనలేవని చిలీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Chile Former President Sebastian Pinera Dead: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం లాస్ రియోస్ ప్రాంతంలోని లాగో రాంకో కమ్యూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పినేరా మరణాన్ని ఆయన కార్యాలయం ధృవీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పినేరా మృతిచెందగా.. మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది.…
Chile : చిలీ అడవుల్లో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య జనసాంద్రత ఉన్న ప్రాంతానికి వ్యాపించింది. మరణించిన వారి సంఖ్య 131 కి పెరిగింది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
Chile Man turns Crorepati Overnight With His Father’s 60 Year Old Bank Passbook: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వడం సినిమాల్లో మనం తరచుగా చూస్తుంటాం. ఒక్క పాటలో లేదా ఒక్క రోజులో హీరో ఎంతో కస్టపడి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. లాటరీ టికెట్ తగలడమో.. భారీగా వజ్రాలు లేదా డబ్బు సంచులు దొరకడంతో కోటీశ్వరులు అవుతుంటారు. నిజ జీవితంలో ఇది అసాధ్యం అని చెప్పాలి. అయితే చిలీకి చెందిన ఓ వ్యక్తి రాత్రికి…
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది.