Home
Child Safety
Child Safety News
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
Meta $567 million fine: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కలిగిన నష్టాలను పరిష్కరించేందుకు $567 మిలియన్ చెల్లించాలని న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు సంబంధించిన అంశాలపై జరిగిన కీలక విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. $420 మిలియన్లు యువత చికిత్సకు గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ మొత్తం $567… -
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో పోక్సో (POCSO) చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) మరియు డీజీపీకి లేఖ రాశారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో సమయపాలనతో దర్యాప్తు, బాధితుల రక్షణ, సాక్ష్యాల పరిరక్షణ, కేసుల పర్యవేక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, భయరహిత జీవనం రాజ్యాంగబద్ధమైన హక్కు అని… -
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
Instagram: సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta)కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పిల్లల ఆన్లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY)… -
Viral News: రబ్బర్‌ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
Viral News: ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే బొమ్మలు, పెన్సిళ్లు, రబ్బర్లు చుట్టూ కనిపించడం సహజం. కానీ ఆ చిన్న వస్తువులే ఒక్క క్షణంలో ప్రాణాపాయంగా మారవచ్చని ఘాజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన మరోసారి గుర్తు చేసింది. నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ఉండగా చిన్న రబ్బరు ముక్కను అనుకోకుండా లోపలికి పీల్చుకోవడంతో అతని ఊపిరితిత్తి పూర్తిగా కుంగిపోయింది. అయితే వైద్యుల అప్రమత్తతతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘాజియాబాద్‌కు చెందిన ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్న… -
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
Child Safety Tips: చిన్నతనం నుంచే పిల్లలకు నిజాయితీగా ఉండాలని, ఎప్పుడూ నిజమే చెప్పాలని మనం నేర్పిస్తుంటాం. ఇది పూర్తిగా సరైనదే. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిజం చెప్పడం అంత తెలివైన పని కాకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల భద్రత విషయానికి వస్తే, కొన్ని చిన్న చిన్న ‘అబద్ధాలు’ లేదా ‘సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలు’ వారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడగలవు. ఈ అబద్ధాలు ఎవరినీ మోసం చేయడానికి నేర్పేవి కావు, కేవలం పిల్లలు తమను తాము… -
Sonu Sood :16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. సోను సూద్ సంచలన డిమాండ్!
సినిమాల్లో విలన్‌గా మెప్పించినా, నిజజీవితంలో మాత్రం వేలాది మందికి సాయం చేస్తూ ‘రియల్ హీరో’గా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు సోనూ సూద్. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వేల మైళ్ల దూరం నడిచి వెళ్తున్న వలస కూలీలను సొంత ఖర్చులతో వారి ఇళ్లకు చేర్చి ‘కలియుగ కర్ణుడు’ అనిపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా విద్య, వైద్య రంగాల్లో ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. సమాజంలో జరిగే ఏ అన్యాయం… -
Grok : మస్క్‌కు గ్రోక్ గోస.. కోర్టుకెక్కిన సెలబ్రిటీ
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని xAI సంస్థ రూపొందించిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఎలాంటి నిబంధనలు లేకుండా, నియంత్రణ లేని కృత్రిమ మేధగా ప్రచారం పొందిన గ్రోక్, ఇప్పుడు మహిళలు , పిల్లల భద్రతకు ముప్పుగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ (Ashley St. Clair) మస్క్ సంస్థపై న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో దావా… -
Child Trafficking Case: పసిపిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పురోగతి..
Child Trafficking Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసి పిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన కవిత ప్రతాప్ జాదవ్ ను ముంబైలో థానేలో అదుపులోకి తీసుకున్నారు. -
Security Guard Saves Child: వామ్మో.. లిఫ్ట్ మధ్య ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయిన చిన్నారి.. కాపాడిన సెక్యూరిటీ గార్డ్..
వామ్మో! ఓ చిన్నారి లిఫ్ట్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ పాపను గమనించి తక్షణమే రక్షించాడు. కొంచెం ఆలస్యమైతే, చిన్నారి లిఫ్ట్ మధ్యభాగంలోకి పడిపోబోయేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తరచుగా వార్తలలో ఇలాంటి ఘటనలు విన్నా, నిజానికి ఇది చాలా భయంకర పరిస్థితి. ఈ సంఘటన ద్వారా సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తత, చిన్నారి రక్షణలో తీసుకున్న తక్షణ చర్య స్పష్టంగా… -
Demonic attack : దారుణం.. నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.!
Demonic attack : మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ప్రాంతంలో గల పూర్ణిమా స్కూల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్కూల్లో చిన్నారిపై జరుగుతున్న ఈ దారుణాన్ని స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో…
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!