నాలుగు నుండి ఐదు ఏళ్ల వయసు పిల్లల పెంపకం అనేది చాలా సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమ భావాలను మొదటిసారి సరిగ్గా వ్యక్తం చేయడం నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఈ దశలో ఓపిక, అవగాహన, ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పిదాలపై గట్టిగా మాట్లాడటం లేదా శిక్షించడం వంటివి వారి మనసులో భయం, అసహనం లేదా తక్కువ ఆత్మవిశ్వాసం పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటి…
Parenting Tips: పిల్లలను సరిగ్గా పెంచడం అంత సులువైన విషయమేమి కాదు. కాలంతో పాటు పిల్లలు అలవాట్లు మారడం సహజం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే అతిపెద్ద పాత్ర అని మనందరికీ తెలుసు. నిజానికి ప్రతి ఒక్క పిల్లాడు భిన్నంగా ఉంటాడు. అతని అవసరాలు, ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి తమ పిల్లల అవసరాలను బాగా అర్థం చేసుకోవడం, వారికి ఏమి కావాలో…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాల్లో అంతర్భాగమైపోయాయి. పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. గతంలో పిల్లలు బడికి వెళ్లి వచ్చిన తర్వాత బయట ఆడుకోవడమో.. ఇంట్లో పుస్తకాలు చదవడమో చేస్తుండే వారు. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లతోనే గడుపుతున్నారు.
Parenting Tips: పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమయమైన అనుభవం. అయితే, పిల్లల పుట్టిన తరువాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే, మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, క్రమశిక్షణ మిళితమైన దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని…