POSCO Case: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కూలీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి తాతయ్యలతో కలిసి ఇంట్లోనే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు బాధిత బాలిక ఉండే ప్రాంతంలో ‘కేబుల్’ వేసే పనిని చేస్తున్నాడని అధికారి తెలిపారు. అయితే దాడి జరిగిన మరుసటి…