రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్‌పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ.180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలి