నాన్-వెజ్ ప్రియులకు ముక్కలంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అందులో ముఖ్యంగా చికెన్, చేపలు చాలా మందికి ప్రియమైనవి. అయితే పోషక విలువలు, జీర్ణశక్తి, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చికెన్‌లో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల కండరాల అభివృద్ధికి, బరువు నియంత్రణకు, ఫిట్‌నెస్ మెరుగుపర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణుుల చెబుతున్నారు. ఇందులోని విటమిన్ B6, B12, జింక్, ఐరన్ వంటి మూలకాలు రోగనిరోధక శక్తిని…