ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా మాంసానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది… వారానికి రెండు మూడు రోజులైనా మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో కిలో మటన్ ధర ఏకంగా రూ.800కు చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో…