బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు. Also…
ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్‌గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్‌గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టించాయి. గత మూడు రోజులుగా, వందలాది మంది గ్రామస్తులు రాత్రి చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో పొలాల్లో తవ్వుతున్నారు.…