Home
Chhatrapati Shivaji Maharaj
Chhatrapati Shivaji Maharaj News
-
Amit Shah: ప్రతీ భారతీయుడికి ఛత్రపతి శివాజీ గురించి బోధించాలి..
Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతీ భారతీయుడికి బోధించాలని, ప్రతీ తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రతీ భారతీయుడికి మాతృభూమికి సేవ చేయడం, సుపరిపాలనలో ఆదర్శవంతమైన మరాఠా సామ్రాజ్య స్థాపకుడి గురించి చెప్పాలని కోరారు. -
CM Revanth Reddy: ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత దేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు,… -
Chhatrapati Shivaji Maharaj: చత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి
దర్శకుడు సందీప్ సింగ్ ఒక హిస్టారికల్ డ్రామా “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్”కి తెర లేపారు. ఈ సినిమాలో శివాజీ పాత్రలో కాంతార హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది, ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రిషబ్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల అవుతుందని… -
Chatrapati Shivaji : ఛత్రపతి శివాజీ మహారాజ్ హయాంలోనే వినాయక చవితి!
గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. -
Maharashtra : ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్
Maharashtra : మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా ఈ ఘటనపై పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. -
History of Chatrapati Shivaji’s weapon: 350 ఏళ్ల తర్వాత భారత్ కు తిరిగొచ్చిన శివాజీ ఆయుధం..దాని చరిత్ర ఇదే…
బ్రిటన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి ఛత్రపతి శివాజీ ' వాఘ్ నఖ్' (ఆయుధం)న్ని మహారాష్ట్రకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిని మహారాష్ట్ర సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు. -
Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court To Hear Plea To Stay Demolition Of Afzal Khan's Tomb: మహారాష్ట్ర సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ.. హజ్రత్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్స్ మెమోరియల్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమాధికి ఎలాంటి నష్టం కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయవాది నిజాం పాషా, సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీనిపై… -
Chhatrapati Jayanthi: భారీ స్థాయిలో ‘బాల శివాజీ’ చిత్రం!
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం హిందీ, మరాఠీ భాషల్లో ‘బాల శివాజీ’ పేరు భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆనంద్ పండిట్, రవి జాదవ్, సందీప్ సింగ్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. ‘బాల్ గాంధర్వ, నటరంగ్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ చిత్రాలను రూపొందించిన రవి జాదవ్ ‘బాల శివాజీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి…
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..