విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచాలా