Raviteja : మాస్ మహారాజ రవితేజ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల, ఇక నిర్మాతగా చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “టైటిల్ & ఫస్ట్ లుక్ రివీల్ రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు” అంటూ తెలిపారు. దీంతో రవితేజ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. Read…