ప్రస్తుతం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అయితే విజయ్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలను తీయడానికి మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్న సాధారణ జనాలకు ఇబ్బంది కలిగింది. తనవల్ల అక్కడున్న ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన సింప్లిసిటీ…