Chennai High Court Fire on Hero Vishal: తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, విశాల్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు రాయడంతో.. అందుకు సంబంధించి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. అసలు నేను ఖాళీ కాగితం పై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే…
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై గురువారం మద్రాస్ కోర్టు…