Hotels Add Gas Charge to Bills: ఏది కొనుగోలు చేసినా చివరికి భారం పడేది వినియోగదారుడిపైనా.. ఉత్పత్తిదారుడికి కొన్ని సార్లు.. లాభాలు.. కొన్నిసార్లు నష్టాలు ఉండవచ్చు.. కానీ, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధం కారణంగా.. క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.. దీంతో, పెట్రో, గ్యాస్ కు కొరత ఏర్పడుతుంది.. అయితే, ముఖ్యంగా భారత్‌లో కమర్షియల్ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది..…