మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల బస్సుల్లో ప్రయాణం చేసి ఉంటారు. కానీ బీర్ బస్ లో ప్రయాణం చేశారా? బీర్ బస్ అంటే బస్సులో బీర్ లు ఉంటాయా? అనే అనుమానం వస్తుందా? బస్సులో బీర్ తాగుతూ ప్రయాణం చేయొచ్చా? బీర్ బస్సులో తాగి వెళ్లొచ్చా అని అడిగితే అందులో కండీషనర్ ఉందని చెబుతున్నారు.