చిరుతలు, సింహాలు, పులులు... ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటి భయంకరమైన గర్జన గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్ని క్షణాల్లో మట్టుబెట్టే శక్తి వాటి సొంతం. అందుకే వాటిని చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కానీ, కొందరు మాత్రం సాహసం అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటి వారే ఈ అడవి