ప్రస్తుతం తమిళనాడులో అన్నపూర్ణి అరసు మాతాజీ పేరు మారుమ్రోగిపోతుంది. కల్కి మాత తరువాత తానె అనుకుంటూ చెప్పుకు తిరుగుతున్న ఈ మాతాజీ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అయితే ఈ మాతాజీని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్లుందే అన్న అనుమానం ప్రజల్లోనే కాకుండా పోలీసులకు…