ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. లేటెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరల్లోనే ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో భారత్ లో కొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో ఇది అత్యంత చౌకైన మోడల్. దాని ఇతర మోడళ్లు డిసెంబర్ 2024లో…