Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్లు కొట్టడం ఇంకో విషయం. రీసెంట్ గా చేసిన పుష్ప-2తో పాటు యానిమల్, చావా సినిమాలు ఆమెను పాన్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. Read Also : Chiranjeevi : స్పిరిట్ లో చిరంజీవి.. నిజమెంత..? ఇలా ఎన్ని…
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు యూత్ లో క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో అమ్మడు కు డిమాండ్ కూడా పెరిగింది. గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది.. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో నటిస్తున్న…