WOW : ఈరోజుల్లో టెక్నాలజీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగమైపోయింది. కుటుంబం, స్నేహితులు కంటే ఎక్కువగా మనం మొబైల్, చాట్‌బాట్‌లతో కనెక్ట్ అవుతుంటాం. అలాంటి టెక్నాలజీలో ఒకటి .. చాట్‌జీపీటీ (ChatGPT). ఏ చిన్న సందేహం వచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా, మొదట గుర్తుకు వచ్చేది ఇదే. అయితే ఇటీవల, ఈ చాట్‌బాట్ ఓ అసాధారణమైన పని చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్ ప్రకారం, గత 10 ఏళ్లుగా అనేక ఆరోగ్య…