కృత్రిమ మేధస్సు రోజు రోజుకు ప్రాచుర్యం పొందుతుంది.. టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికే పలు రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు వచ్చేవారం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. వారం OpenAI కొత్త ChatGPT అప్‌డేట్‌లను ప్రారంభించనుంది. గత నెలలో వినియోగదారుల కోసం బీటాలో కస్టమైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫీచర్‌ను ప్రారంభించిన చాట్ జీపిటి ఇప్పుడు డెవలపర్ అడ్వకేట్, డెవలపర్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, లోగాన్ కిల్‌పాట్రిక్ వంటి కొత్త…