సౌత్ హీరోయిన్, నిర్మాత ఛార్మి పెళ్ళికి సిద్ధమైందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ ఛార్మింగ్ బ్యూటీ ఆ వార్తలపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అంటూ ట్వీట్ చేసి అందరికి షాకిచ్చింది ఛార్మి. ఈ ట్వీట్ చూస్తుంటే ఛార్మికి ఇప్పుడే కాదు అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకునే…