1996లో చార్లెస్ ఓ రియల్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఈ ఫోటో హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈ ఫోటోని బిలియన్ల మంది చూసారని అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటికీ వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్ తో కలిసి మళ్లీ అదే ప్రద�