Drugs Rocket: హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని కేంద్రంగా.. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్‌పై మహారాష్ట్ర పోలీసులు భారీ దాడి నిర్వహించారు. చర్లపల్లిలోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో ఏర్పాటు చేసిన గుట్టు యూనిట్‌లో మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అకస్మిక దాడిలో 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ యజమాని వోలేటి శ్రీనివాస్ విజయ్, అతని సహాయకుడు…