పంజాబ్‌కు నూతన సీఎంగా ఎంపికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొత్త రికార్డ్ సృష్టించనున్నారు. పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర లిఖించనున్నారు. ఇప్పటి వరకు పంజాబ్‌కు 15 మంది ముఖ్యమంత్రులు పని చేశారు. పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చన్నీ.. రాష్ట్రానికి మొదటి దళిత సీఎం కానున్నా