ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం.…