రాత్రి మిగిలిన ఆహారాన్ని చాలా మంది వేడి చేసుకొని తింటారు… అలా చెయ్యడం చాలా ప్రమాదం అన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. అదే విధంగా చపాతీలను, రోటిలను కూడా తింటారు.. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.. పాత చపాతీలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…