Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అత్యంత కఠినమైన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్, రోవర్ ని దించిన తొలిదేశంగా చరిత్రకెక్కింది. మొత్తంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత నాలుగో దేశంగా రికార్డుకెక్కింది.