CM Chandrababu: ఖాదీసంత గాంధీ ఆశయాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు.. మహాత్మాగాంధీ అంటే గుర్తొచ్చేది ఖద్దర్ అన్నారు.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నమే అని గుర్తు చేశారు.. తిండిపెట్డే రైతును గుర్తుపెట్టుకోవాలని లాల్ బహాదుర్ శాస్త్రి చెప్పినట్లు గుర్తు చేశారు. వారానికి ఒకరోజు సంతకు వెళతాం.. గ్లోబల్ సంతగా ఖాదీసంత తయారవుతుందనడానికి అనుమానం లేదు.. విదేశీ వస్త్రాలు, విదేశీ వస్తువులు అప్పుడు బహిరంగంగా తగులబెట్టారు.. అన్నిరకాల విలువలు కలిగిన దేశం భారతదేశం.. మనం ఎంత ఎదిగినా…
CM Chandrababu: రాజకీయాల్లోకి రావడానికి ఎకనామిక్స్ ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనను ప్రోత్సహించారు. యూనివర్శిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్లకే మంత్రి అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెగా డీఎస్సీ విజేతల సభలో సీఎం ప్రసంగించారు. మనల్ని ప్రోత్సహించే వారుంటే ఆకాశమ హద్దుగా ఉంటుందన్నారు. పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులే గుర్తించాలని.. ప్రపంచ మార్పుల మేరకు ఏపీ యువత విద్య అభ్యసించాలని సూచించారు. పిల్లల మనోభావాల మేరకు చెబితే మంచి ఫలితాలు…