Deputy CM Pawan Kalyan: మంగళగిరిలో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు వేదికపై తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎంకు విన్నపం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోడ్డు బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ…