Chandrababu Naidu and Nara Lokesh Names in AP CID’s Remand Report: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్…
Chandrababu Naidu’s Medical Tests are completed Today: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సీఐడీ విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి.. బీపీ, షుగర్, ఎక్స్‌రే, ఛాతి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో చంద్రబాబును సీఐడీ…
YSRCP Leaders Kottu Satyanarayana, Magani Bharat Comments On Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సీఐడీ ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120బీ (కుట్ర), 420, 418 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం),471…