అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని మళ్లీ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన నాగ చైతన్య, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ ట్రాక్ ఎక్కాల్సిందే. 2024ని సాలిడ్ గా హిట్స్ కొట్టడానికి రెడీ అయిన యువసామ్రాట్ ఒకేసారి సూపర్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్ సినిమాతో హిట్ కాంబినేషన్…