Champion Collections: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఛాంపియన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగానే కలెక్షన్లను రాబడుతుంది. భారీ స్థాయి నిర్మాణం, ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు, విడుదలకు ముందు సాగిన ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం విశేషం. ఇది హీరో రోషన్ మేకా కెరీర్‌లో కేవలం రెండో సోలో లీడ్ మూవీ కావడం గమనార్హం. పాజిటివ్ టాక్‌తో…