Champion: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌తో అనుబంధం ఉన్న స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా, గత కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా అని…