అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్�