టోక్యో ఒలంపిక్స్ భారత్ కు మరీ ఉత్సాహకరమైన ఫలితాలు తీసుకురావటం లేదు. అయితే, విశ్వ క్రీడల్లో ఎప్పుడైనా మన సంగతి అంతంత మాత్రమే. అయితే, ఈసారి మెడల్స్ సంఖ్య మాట ఎలా ఉన్నా కొన్ని క్రీడల్లో మన వాళ్లు సృష్టిస్తున్న సంచలనాలు జనాల్లో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరీ ముఖ్యంగా, ఇండియన్ ఉమెన్స్ హా�