Sai Durga Tej : సాయిదుర్గా తేజ్ హీరోగా వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. బ్రో సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రోహిత్ కేపీకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా పైగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. నేడు సాయితేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయితేజ్ బాడీ లాంగ్వేజ్, గెటప్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ కూడా…
ఈ ఏడాది సంక్రాంతికి విడులైన సినిమాలలో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బైనర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బాషలలో విడుదలయిన ఈ చిత్రం అన్ని భాషలలోను సూపర్ హిట్ సాధించి 2024 సంక్రాతి హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది హనుమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు…
Ram Charan in my personal first Preference for Hanuman Role says Chaitanya Reddy: హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత జై హనుమాన్ సినిమాకి సంబంధించి హనుమంతుడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కళ్లు చిరంజీవిది పోలి ఉండడం బాడీ రానాని పోలి ఉండడంతో వారిద్దరిలో ఎవరో ఒకరిని…