కుర్చీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, దుకాణం లేదా ఏదైనా ఈవెంట్ అయినా, ప్రతిచోటా కూర్చోవడానికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కుర్చీ. తేలికైనది, చౌకైనది, మన్నికైనది. సులభంగా పోర్టబుల్ కావడం వల్ల, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటిగా మారింది. అయితే, ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఉండడం గమనించే ఉంటారు. మరి ఆ హోల్స్ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు…