Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని చాదర్ ఘాట్ శంకర్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో కత్తులు, తల్వార్లు ఉపయోగించడంతో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణకు మూడు రోజుల క్రితం జరిగిన చిన్నపాటి గొడవ కారణమని పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి ఇరు వర్గాలు మాట్లాడుకోవడానికి కలుసుకున్నారు. Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది..…