నటుడు, నిర్మాత విష్ణు మంచు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘చదరంగం’. ఈ వెబ్ సిరీస్ తాజాగా ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్‌ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చదరంగం శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆన్-డిమాండ్…