GST Collection : బడ్జెట్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అదరడొగుతున్నాయి.. ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా ఏకంగా రూ. 1,43,612 కోట్లు వసూలు అయ్యాయి.. 2021లో అదే నెలలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 2022 ఆగస్టు నెల ఆదాయాలు 28 శాతం ఎక్కువ అని.. వరుసగా ఆరు నెలలుగా GST ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ వసూలు అవుతుందని ప్రకటించింది కేంద్ర ఆర్థికశాఖ.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ…