దర్శకధీరుడు రాజమౌళి అంటేనే బాహుబలి, RRR వంటి వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్టులు గుర్తొస్తాయి. కానీ, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దృష్టిలో మాత్రం రాజమౌళి తీసిన సినిమాలన్నింటిలోకి ‘ఈగ’ (Eega) ఇప్పటికీ బెస్ట్ సినిమా అంట. తాజాగా తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్, రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కెరీర్‌ను ‘ఈగ’ సినిమాకు ముందు, ఆ తర్వాత మిగతవి అని ఆయన అభిప్రాయపడ్డారు. Also Read : Lokesh…