Minimum Wages: వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్లక�