India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
Bihar IT Raids: బీహార్‌కు చెందిన కొన్ని వ్యాపార సమూహాలపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్న సంస్థల్లో జరిపిన సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా లెక్కలో లేని ఆదాయాన్ని గుర్తించింనట్లు CBDT తెలిపింది.
ఒక ఏడాదిలో బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే. కో ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కరెంట్ ఖాతా ఓపెన్ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. Read Also: Modi Hyd Tour : మోడీకి…