Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం భయాల మధ్య, కొన్ని దేశాలు నిశ్శబ్దంగా వేల టన్నుల బంగారాన్ని పోగు చేసుకుంటూ దేశ ఖజానాలను నింపుకుంటున్నాయి. ఇది కేవలం పెట్టుబడినా లేదా రాబోయే పెద్ద సంఘర్షణకు సన్నాహమా? అనేది తెలియదు. ఈ రేసులో భారతదేశం స్థానం ఎక్కడ ఉందో ఈ స్టోరీలో చూద్దాం. READ ALSO: Mad Sequel : ఈసారి ఊహించని…