రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచే సమయంలో చాలా మంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు. దీని వల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో…
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) జూన్ 1 న ‘ 100 డేస్ 100 పేస్ ’ ప్రచారాన్ని ప్రారంభించింది . బ్యాంకుల్లో ఉన్న టాప్ 100 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌లను కనుగొని సెటిల్ చేయడం దీని ఉద్దేశం.
ఆర్బీఐ ఈ వారం విధాన సమావేశంలో రెపో రేటును 35-50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఆగస్టు 3-5 తేదీల్లో సమావేశం కానుంది.
నెల మొత్తం పనిచేసి.. ఎప్పుడు తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడతాయా? అని ఎదురుచూస్తుంటారు వేతన జీవులు.. ఇక ఫించన్ దారులు పరిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జమ కావాల్సిన సమయానికి బ్యాంకులకు సెలవు వచ్చాయంటే.. మళ్లీ వర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ కష్టాలు ఇక ఉండవు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు…