ఇటీవలే నాచురల్ స్టార్ నాని, కోర్ట్ అనే సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి ప్రమోషన్స్