Home
Censor Board
Censor Board News
-
Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రైలర్ తర్వాత దీనిపై మంచి అభిప్రాయాలు కొంత వరకు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మూవీ మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణులను అవమానించడానికే పెట్టారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు స్క్రూటినీ జరగకుండా… -
RGV : సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
RGV : ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో… -
Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. -
Jeevitha Rajasekhar: నాకు వైసీపీకి సంబంధం లేదు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?.. జీవిత రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు !
Jeevitha Rajasekhar Clarity on Vyuham Movie Censor: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ RCకి ఈ సినిమాను రిఫర్ చేయడంతో ఈ విషయం మీద నట్టి కుమార్ కేంద్ర సెన్సార్ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెన్సార్ బోర్డు ఆర్సీ మెంబర్ అయిన సీనియర్ నటి జీవిత రాజశేఖర్ వైసీపీ లీడర్ అయినందున, జీవిత రాజశేఖర్ ని ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని… -
RGV Vyuham: అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అంటున్న రామ్ గోపాల్ వర్మ
Censor Board Shock to Ramgopal Varma’s Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం సినిమా ఇబ్బందుల్లో పడింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ వ్యూహం సినిమాను నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు కూడా ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది.… -
Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?
Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్లో కనిపించకుండా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ చెల్లించేలా… -
‘లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఇదే
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల… -
‘అందరూ బాగుండాలి…’ అందరూ చూడొచ్చు!
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు… -
‘సుందరి’ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్!
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!