Celina Jaitley: సెలీనా జైట్లీ.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో కూడా అమ్మడు సుపరిచితమే. మన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాలో సెలీనానే హీరోయిన్. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయేసరికి అమ్మడు మళ్లీ తెలుగువైపు కన్నెత్తి చూడలేదు..